GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ
- December 04, 2020
హైదరాబాద్:GHMC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికి టీఆర్ఎస్-65, బీజేపీ-35, ఎంఐఎం-31, కాంగ్రెస్-3 డవిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మెట్టుగూడ, యూసుఫ్‌గూడ, బోరబండ, హైదర్‌నగర్, రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. మంగళ్‌హాట్‌లో బీజేపీ అభ్యర్థి శశికళ విజయం సాధించారు.మజ్లిస్ అభ్యర్థులు మెహదీపట్నం, డబీర్పురం, చంద్రాయణగుట్ట, అహ్మద్ నగర్, పత్తర్‌గట్టిలో గెలుపొందారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష