కువైట్ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రారంభం
- December 05, 2020
కువైట్ సిటీ:కువైట్లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేవవ్యాప్తంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటు వేసేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. కాగా, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎలక్ట్రోరల్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రాన్ని కరోనా బాధితుల కోసం కోటాయించడం జరిగింది. మొత్తం 102 పోలింగ్ స్టేషన్లను వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, ఇప్పటిదాకా దేశంలో 143,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







