12 ఏళ్ళ చిన్నారులకు మాల్స్‌లోకి అనుమతి
- December 05, 2020
మస్కట్:12 ఏళ్ళలోపు చిన్నారులకు మాల్స్‌లోనికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాకి సంబంధిత అథారిటీస్. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా కొన్ని నిబంధనల్ని విధించడం జరిగింది. తిరిగి సాధారణ స్థితికి అన్ని ప్రక్రియల్నీ తీసుకొచ్చే క్రమంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయితే, కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని అథారిటీస్ పేర్కొంటున్నాయి. కాగా, ఒమన్ వ్యాప్తంగా కమర్షియల్ యాక్టివిటీస్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. క్రౌడ్ కూడా ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్నప్పటికీ, కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు