వలసదారుడ్ని సన్మానించిన సౌదీ మేయర్
- December 05, 2020
రియాద్:ఇరవై ఏడేళ్ళుగా బ్రిటిష్ వలసదారుడొకరు బీచ్ క్లీనింగ్ని ఓ పనిగా పెట్టుకోవడం పట్ల సౌదీ మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీల్ వాకర్ అనే వ్యక్తి, అను నిత్యం బీచ్‌ని పరిశుభ్రంగా వుంచేందుకు తనవంతు కృషి చేస్తున్నారు ఇరవై ఏడేళ్ళుగా. స్వదేశానికి ఆయన వెళ్ళేందుకు సిద్ధమవుతున్న వేళ, ఈస్టర్ ప్రావిన్స్ మేయర్ ఫహాద్ అల్ జుబైర్, ఘనంగా నీల్ వాకర్ని సన్మానించారు. ప్రతిరోజూ బీచ్‌లో వాకింగ్‌కి వెళ్ళే అలవాటున్న నీల్ వాకర్, ఇతరుల్లా కాకుండా బీచ్ క్లీనింగ్‌పై దృష్టిపెట్టి, ఇరవై ఏడేళ్ళుగా అదే పని చేస్తూ వచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు