సింగర్ సునీత నిశ్చితార్ధం
- December 07, 2020
హైదరాబాద్:టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. టాలీవుడ్ డిజిటల్ రంగంలో వ్యాపారవేత్తగా ఉన్న రామ్ వీరపనేనితో ఈ రోజు (సోమవారం) ఉదయం సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఈ వేడుకని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే భర్త తీరుతో విసిగిపోయన సునీత భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు