అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డికి రూ.2 లక్షలు పరిహారం విడుదల చేసిన గవర్నర్
- December 07, 2020
విజయవాడ: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో అమరుడైన భారత సైన్యానికి చెందిన హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రెండు లక్షల రూపాయలు పరిహారంగా విడుదల చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ప్రత్యేకించి ఈ మొత్తాన్ని మంజూరు చేసారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన సిపాయి దివంగత ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఈ మొత్తాన్ని బదిలీ చేయించే క్రమంలో సోమవారం భారత సైన్యానికి చెందిన 18 మద్రాస్ రెజిమెంట్ కు రెండు లక్షల రూపాయల పరిహార మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు