బహ్రెయిన్ లో ట్రాఫిక్ రద్దీని తెలియచేసే ఓ మొబైల్ యాప్

- February 19, 2016 , by Maagulf
బహ్రెయిన్ లో ట్రాఫిక్ రద్దీని తెలియచేసే ఓ మొబైల్ యాప్

బహ్రెయిన్ లో ట్రాఫిక్ రద్దీని తెలియచేసే ఓ మొబైల్ యాప్ ను ఏర్పాటు చేస్తూ కీలక సమన్వయ సమావేశంలో ముఖ్య తీర్మానంగా నిలిచింది. ఈ - గవేర్నేన్స్ అధికార యంత్రాంగ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో డైరెక్టరేట్స్ పనుల మంత్రిత్వశాఖ ట్రాఫిక్ డైరక్టర్ జనెరల్ షేఖ్ నసీర్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు. ట్రాఫిక్ రద్దీని తెలియచేసే ఓ మొబైల్ యాప్ ను స్మార్ట్ ఫోన్లలో ఎలా ఉపయోగించాలో తెలియచేసే సంబంధిత కంపనీ దీనిని ఎలా వాడవచ్చో వివరంగా తెలియచేసింది. బహెరిన్ లో ట్రాఫిక్ రద్దీని ఏ వైపు ఉందోనని తెలియచేసి , ట్రాఫిక్ రద్దీ లేని మార్గాలను వినియోగదారులకు ఈ యాప్ వివరిస్తుంది. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com