మీ చిన్నారులకు " ఆడ్విల్ " నోటి మందును ఇవ్వకండి
- February 19, 2016
బహెరిన్ లో బాలలకు ఇచ్చే నోటి మందు " ఆడ్విల్ " సిరప్ ఒకటో తరగతి మందుల తయారీలో లోపం ఏర్పడింది. దీని కారణంగా ఆ మందును కొనరాదని ఇప్పటికే వాడుతున్న తల్లితండ్రులు ఇకపై తక్షణమే నిలిపివేయాలని జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ ( నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ) హెచ్చరించింది. అదేవిధంగా మందుల దుకాణంలో " ఆడ్విల్ " నోటిమందును అమ్మరాదని సూచింది. అమెరికాకు చెందిన ' ప్ఫీఫెర్ ' మందుల ఉత్పత్తి సంస్థ ఈ మందును తయారుచేసిందని, దీనిని ఆ కంపినీ గల్ఫ్ దేశాల సమాఖ్య తో పాటు బహెరిన్ కు సైతం పంపిణీ చేసింది. అమెరికా లోనే ఈ మందులో లోపాలు గుర్తించి సరఫరా కాబడిన ఆ మందులను వెనిక్కి పంపించాల్సిందిగా ఎగుమతి చెయబడిన దేశాలకు సమాచారం ఇవ్వడంతో ఈ " ఆడ్విల్ " నోటి మందు విషయం వెలుగులోనికి వచ్చింది. ఈ మందు తయారీలో ఏర్పడిన పొరబాటు వల్ల ఈ సిరప్ లో రసాయనిక చర్య ఏర్పడి చిన్నారుల ఆరోగ్యంకు ముప్పు కల్గించే ప్రమాదం ఉందని బహెరిన్ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







