భారత రాయబారితో సమావేశమైన కువైట్ విదేశాంగ మంత్రి
- December 08, 2020
కువైట్ విదేశాంగ శాఖ మంత్రి ఖలేద్ అల్ జరల్లా ఈ రోజు కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్ -కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే అంతర్జాతీయంగా, స్థానికంగా తాజా పరిస్థితులపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







