900 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

- December 08, 2020 , by Maagulf
900 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

సౌదీ: సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ మెరిటైమ్‌ ఫోర్సెస్‌ (సిఎంఎఫ్‌), 900 కిలోల నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరేబియా సముద్ర జలాల్లో ఈ షిప్‌మెంట్‌ని స్వాధీనం చేసుకున్నారు. స్టీల్‌ కంటెయినర్‌లో డ్రగ్స్‌ని స్మగ్లర్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడచిన అక్టోబర్‌ నుంచి ఇప్పటిదాకా ఇలాంటివి మొత్తం నాలుగు స్మగ్లింగ్‌ యత్నాల్ని అధికారులు అడ్డుకోగలిగారు. అంతర్జాతీయ జలాల్లో ఈ తరహా స్మగ్లింగ్‌ కార్యకలాపాలపై నిఘా కోసం సిఎంఎఫ్‌ ఏర్పాటయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com