బహ్రెయిన్‌లో ఎఫ్‌2 రేస్‌: తొలిసారిగా భారతీయుడి గెలుపు

- December 08, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో ఎఫ్‌2 రేస్‌: తొలిసారిగా భారతీయుడి గెలుపు

బహ్రెయిన్: ప్రామిసింగ్‌ ఇండియన్‌ డ్రైవర్‌ జెహాన్‌ దారువాలా, చరిత్ర సృష్టించారు. ఫార్ములా 2 రేస్‌లో విజయం సాధించి, తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. బహ్రెయిన్‌లో ఓ భారతీయుడు ఈ రేస్‌ని గెలవడం ఇదే తొలిసారి. ఎఫ్‌2 ఛాంపియన్‌ మిక్‌ షూమాచెర్‌ అలాగే డేనియల్‌ టిక్టమ్‌లతో పోటీ పడి 22 ఏళ్ళ ఇండియన్‌ డ్రైవర్‌ సత్తా చాటాడు. రేయో రేసింగ్‌ డ్రైవర్‌ అయిన జెహాన్‌కి అన్ని వైపుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com