షేక్ సబాహ్ అల్ ఖాలిద్‌ని తిరిగి ప్రధానిగా నియమించిన కువైట్ ఎమిర్
- December 08, 2020
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్, షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాని తిరిగి ప్రధానిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం విదితమే. సోదరుడి మరణం తర్వాత షేక్ నవాఫ్, ఒపెక్ మెంబర్ ఆఫ్ స్టేట్ బాధ్యతల్ని తీసుకున్నారు. కాగా, కొత్త క్యాబినెట్‌కి ఎమిర్ అప్రూవల్ తర్వాత షేక్ సబా కొత్త క్యాబినెట్ మెంబర్స్‌ని నామినేట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







