ఫ్యామిలీ వీసా నుంచి వర్క్ వీసాకి మారేందుకు అనుమతి తప్పనిసరి
- December 10, 2020
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), డిపెండెంట్ వీసా మీద వున్నవారికి, వర్క్ వీసా కోసం ట్రాన్స్ఫర్ చేసే విషయమై సరికొత్త మార్పులు చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఈ తరహా విధానానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. మానవీయ కోణంలో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియలో చిన్నపాటి మార్పులు చేసి, త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇలా వీసా మార్పు కోసం ప్రత్యేక అనుమతులు సంబంధిత అథారిటీస్ నుంచి తీసుకోవాల్సి వుంటుంది. డిపెండెంట్ వీసా నుంచి వర్క్ వీసా ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆరు నెలలోపు వుంటే 300 కువైటీ దినార్స్ చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







