ఖతార్‌లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు
- December 10, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్‌లో కొత్తగా గడచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 138.033కి చేరింది. కొత్తగా నమోదైన 163 కేసుల్లో 129 కమ్యూనిటీ కేసులు కాగా, 34 ఇతర దేశాల నుంచి వచ్చిన కేసులు. ఇప్పటివరకు కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో మొత్తం 5,235 కరోనా టెస్టులు జరిగాయి. ఇప్టపివరకు జరిగిన కరోనా టెస్టుల సంఖ్య 1,154,919.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







