ప్రీ ఫ్లైట్ పీసీఆర్ టెస్టుల నుంచి టూరిస్టులకు ఉపశమనం
- December 11, 2020
ఒమాన్: మినిస్రీ& టాఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం, తాజా ట్రావెల్ అప్డేట్ మరియు గైడ్‌లైన్స్‌ని టూరిస్టుల కోసం జారీ చేయడం జరిగింది. టూరిస్టులు ఇకపై ప్రీ ఫ్లైట్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. విమానం దిగాక మాత్రం వారికి పీసీఆర్ టెస్ట్ చేస్తారు. 103 దేశాలకు చెందినవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రీ ఎంట్రీ వీసా లేకుండా 10 రోజులపాటు ఒమన్‌లో స్టే చేసేందుకు వీలుగా వీసా సౌకర్యం కల్పించారు. ప్రీ అరైవల్ క్వారంటైన్ నుంచి కూడా టూరిస్టులకు వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష