కువైట్‌లో తగ్గిన కరోనా తీవ్రత..అతిపెద్ద క్వారంటైన్ సెంటర్ మూసివేత
- December 11, 2020
కువైట్ సిటీ:కువైట్ మెల్లిమెల్లిగా కరోనా వైరస్ తీవ్రత క్షీణిస్తోంది. కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ రేటు స్థిరంగా తగ్గుతూ వస్తోంది. దీంతో కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసివేస్తోంది కువైట్ ప్రభుత్వం. ఇందులోభాగంగా కోవిడ్ ట్రీట్మెంట్ కోసం జబెర్ అల్ అహ్మద్ స్టేడియంలో పబ్లిక్ వర్క్స్ ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మూసివేసిన క్వారంటైన్ కేంద్రంలో గత పది నెలలుగా 5 వేల మందికి చికిత్స అందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







