బహ్రెయిన్: పౌరులు, ప్రవాసీయులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్
- December 11, 2020
మనామా:తమ కింగ్డమ్ పరిధిలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి, ప్రవాసీయుడికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని బహ్రెయిన్ ప్రకటించింది. వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధానమంత్రి...ప్రతి ఒక్కరికి సురక్షితమైన వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వివరించారు. కింగ్డమ్ పరిధిలో 27 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందించేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పద్దెనిమిదేళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేయిస్తామన్నారు. అయితే..వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలిగా రోజుకు 5 వేల మందికి వ్యాక్సిన్ అందిస్తామని, క్రమంగా ఆ సంఖ్యను రోజుకు 10 వేలకు పెంచుతామని వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు