దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ
- December 11, 2020
హైదరాబాద్:సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు విజయ్.దానికి ఉదాహరణ లాక్ డౌన్ సమయంలో అతను చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు.
ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ణతా భావంగా నోటితో
పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ ‘‘లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు.స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్
అయింది.అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు