బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- December 12, 2020
న్యూ ఢిల్లీ:భారత కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ఖాళీలను భర్తీ చేస్తోంది. బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఢిల్లీ, ఒడిషా, జార్ఖండ్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష