కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో హోం మంత్రి అమిత్ షా భేటీ
- December 13, 2020
న్యూ ఢిల్లీ:ఢిల్లీలో రైతు సంఘాల ఆందోళన ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. ఎలాగైనా రైతులు, రైతు సంఘాల నేతలను ఆందోళన నుంచి విరమింపచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొన్ననే రైతు సంఘాల నేతల్ని చర్చకు పిలిచి చర్చించినా రైతులు ఆందోళన విరమించలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై వ్యవసాయశాఖ మంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. అమిత్ షా నివాసంలో జరుగుతోన్న ఈ భేటీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు