కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్ కోడెల
- May 28, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం నాడు కువైట్ లో అక్కడి స్ధానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని కోడెల వారికి తెలిపారు. అనంతరం ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కువైట్ లోని భారత్ రాయబారితో అక్కడి వారి సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సుధాకరరావు కుధరవల్లి, ఓలేటి దివాకర్,బలరాం, సీతారాం, పట్టాభి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కువైట్ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడుకి ముఖ్య అతిధిగా కోడెల హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







