హైదరాబాద్ లో 14 రోజుల పాటు ఉపరాష్ట్రపతి పర్యటన
- December 13, 2020
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో 14 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం నగరానికి విచ్చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు హోంశాఖ మంత్రి మహ మూద్అలీ స్వాగతం పలికారు. ఈనెల 26వ తేదీ వరకూ నగరంలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు.ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ శ్వేతామహంతి, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ హర్వీందర్సింగ్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష