బహ్రెయిన్ నేషనల్ డే: ఫైర్ వర్క్స్ ప్రాంతాలివే
- December 14, 2020
మనామా:నేషనల్ డే ఫైర్ వర్క్స్ ఆయా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బహ్రెయిన్‌లో 15 అలాగే 16 తేదీల్లో వీటిని నిర్వహిస్తారు. 15వ తేదీన రాత్రి 7 గంటలకు రిఫ్ఫాలోని సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఫతేహ్ పోర్ట్‌లోనూ, రాత్రి 7.30 నిమిషాలకు నార్తరన్ గవర్నరేట్‌లోని సల్మాన్ టౌన్‌లోనూ వీటిని నిర్వహిస్తారు. డిసెంబర్ 16న బహ్రెయిన్ బే వద్ద రాత్రి 7.30 నిమిషాలకు ఫైర్ వర్క్స్ నిర్వహణ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







