బహ్రెయిన్‌ నేషనల్‌ డే: ఫైర్‌ వర్క్స్‌ ప్రాంతాలివే

- December 14, 2020 , by Maagulf
బహ్రెయిన్‌ నేషనల్‌ డే: ఫైర్‌ వర్క్స్‌ ప్రాంతాలివే

మనామా:నేషనల్‌ డే ఫైర్‌ వర్క్స్‌ ఆయా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బహ్రెయిన్‌లో 15 అలాగే 16 తేదీల్లో వీటిని నిర్వహిస్తారు. 15వ తేదీన రాత్రి 7 గంటలకు రిఫ్ఫాలోని సల్మాన్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఫతేహ్‌ పోర్ట్‌లోనూ, రాత్రి 7.30 నిమిషాలకు నార్తరన్‌ గవర్నరేట్‌లోని సల్మాన్‌ టౌన్‌లోనూ వీటిని నిర్వహిస్తారు. డిసెంబర్‌ 16న బహ్రెయిన్‌ బే వద్ద రాత్రి 7.30 నిమిషాలకు ఫైర్‌ వర్క్స్‌ నిర్వహణ జరుగుతుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com