'విరాటపర్వం' మూవీ ఫస్ట్ లుక్
- December 14, 2020
హైదరాబాద్: రాణా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీస్ చేసింది చిత్రయూనిట్.మరోవైపు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేనా రానా స్పెషల్ డీపీని రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలనుంచి, ఫాన్స్దాకా సోషల్ మీడియాలో రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాల వెల్లువ జోరుగా కొనసాగుతోంది. కాగా బ్లాక్‌బస్టర్ బాహుబలి మూవీ లోని బల్లాలదేవతో తనప్రత్యేకతను ప్రపంచ వ్యాప్తంగా చాటుకున్న రానా ప్రస్తుతం విరాట పర్వం సినిమాతో మరోసారి భారీ హైప్ క్రియేట్ చేస్తున్నసంగతి తెలిసిందే. మరి కొద్ది నిమిషాలలో మూవీకి సంబంధించి టీజర్ కూడా రానుంది.
ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ హైదరాబాద్‌లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చేఏడాది విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు