కువైట్ కొత్త మంత్రి మండలి ఏర్పాటు
- December 14, 2020
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా సోమవారం కొత్త క్యాబినెట్ కు ఏర్పాటు, ఆమోదించడానికి ఉత్తర్వుపై సంతకం చేశారు.
15-సభ్యుల మంత్రి మండలి, వారి వివరాలు...
1- ఉప ప్రధాన మంత్రి & రక్షణ మంత్రి: హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా.
2- ఉప ప్రధాని & కేబినెట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి: అనాస్ ఖలీద్ అల్ సలేహ్.
3- సామాజిక వ్యవహారాల మంత్రి & అవ్కాఫ్ & ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి: ఎస్సా అహ్మద్ అల్-కందరి.
4- చమురు మంత్రి & విద్యుత్ మరియు నీటి మంత్రి: డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్లాతీఫ్ అల్-ఫేర్స్.
5- ఆరోగ్య మంత్రి: డాక్టర్ బాసెల్ హమ్మద్ అల్-సబా.
6- విదేశాంగ మంత్రి: డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్-సబా.
7- పబ్లిక్ వర్క్స్ మంత్రి & మునిసిపల్ వ్యవహారాల మంత్రి: డాక్టర్ రానా అబ్దుల్లా అల్-ఫేర్స్.
8- జాతీయ అసెంబ్లీ వ్యవహారాల సహాయ మంత్రి: ముబారక్ సేలం అల్ హరీస్.
9- అంతర్గత మంత్రి: థమెర్ అలీ సబా అల్-సేలం అల్-సబా.
10- ఆర్థిక మంత్రి: ఖలీఫా ముసాద్ హమదా.
11- సమాచార మంత్రి & యువజన మంత్రి అఫారిస్: అబ్దుల్రహ్మాన్ బాదా అల్-ముతైరి.
12- హౌసింగ్ వ్యవహారాల సహాయ మంత్రి & సేవల సహాయ మంత్రి: డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్సమద్ మరాఫీ.
13- విద్యా మంత్రి & ఉన్నత విద్యాశాఖ మంత్రి: డాక్టర్ అలీ ఫహద్ అల్-ముదాఫ్.
14- వాణిజ్య & పరిశ్రమల మంత్రి: ఫైసల్ అబ్దుల్రహ్మాన్ అల్-మెడ్లెజ్.
15- న్యాయ మంత్రి. డాక్టర్ నవాఫ్ సౌద్ అల్-యాసిన్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు