సౌదీ లో నిర్మితమవుతున్న 124 హోటళ్ళు 47 వేల గదులు
- February 20, 2016
సౌదీ అరేబియా లో ఈ ఏడాది శరవేగంగా 124 హోటళ్ళు 47, 431 గదులతో ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకొంటున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. ఇందులో 52 హోటల్ ప్రాజెక్టులు 20 వేల గదులతో తుది నిర్మాంఅ దశలొ ఉన్నాయి. సౌదీ అరేబియా రాజ్యం మొత్తంలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. 2016 హోటల్ షో కు ఇవి సిద్ధమవుతున్నాయని టాప్ హోటళ్ళ ప్రాజెక్ట్ తెలిపింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్టాయిలో19,867 గదులు మార్కెట్ రంగ సమితిలో సిద్ధంగా ఉండటడం గమనార్హం. హోటళ్ళ నిర్మాణరంగంలో సౌదీ అరేబియా అతి పెద్ద స్థానం కాగా,మధ్య తూర్పుఆఫ్రికా దెశాలాలొ సైతం సౌదీ అరేబియాకు రెండవ స్థానం కాగా యు.ఎ.ఇ. కు మూడవ స్థానం దక్కుతుందని డి.ఎం.జి. గ్రూప్ ఈవెంట్ డైరక్టర్ క్రిస్టియన్ డేవిడ్ సన్ చెప్పారు, ఈ ' హోటళ్ళ షో ఫోరం ' కార్యక్రమం ఈ ఏడాది మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరఫనుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







