ఖతార్: ఖైదీలు తయారు చేసిన వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్
- December 15, 2020
దోహా:జైలు ఖైదీలు తయారు చేసిన పలు వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్మకానికి తీసుకువచ్చింది అంతర్గత మంత్రిత్వ శాఖ. అందుకోసం ప్రత్యేకంగా ఈ-స్టోర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖైదీలు తయారు చేసిన చేతి వస్తువులు, శిల్పాలతో పాటు మహిళా ఖైదీలు చేసిన బట్టలు, సంచులు, ఇతర ఉపకరణాలను మార్కెట్ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్లోనే సబ్ పోర్టల్ లో మార్కెటింగ్ కు అవకాశం కల్పించారు. నాణ్యత పరంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాన్ని కూడా ఉంది.
తాజా వార్తలు
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు









