ఇండియాకి 4 విమానాలు నడపనున్న ఒమన్‌ ఎయిర్‌

- December 15, 2020 , by Maagulf
ఇండియాకి 4 విమానాలు నడపనున్న ఒమన్‌ ఎయిర్‌

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌ మొత్తం 4 విమానాల్ని మస్కట్‌ మరియు ఇండియా మధ్య నడపనుంది. ఈ మేరకు ఒమన్‌ ఎయిర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్‌ బెంగళూరు మధ్య ఈ వినాలు నడుస్తాయి. డిసెంబర్‌ 19 మరియు డిసెంబర్‌ 24 అలాగే జనవరి 2, జనవరి 7వ తేదీల్లో ఈ విమానాలు నడుస్తాయని ఒమన్‌ ఎయిర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒమన్‌ ఎయిర్‌ డాట్‌ కామ్‌(www.omanair.com) వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com