ఇండియాకి 4 విమానాలు నడపనున్న ఒమన్ ఎయిర్
- December 15, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్ మొత్తం 4 విమానాల్ని మస్కట్ మరియు ఇండియా మధ్య నడపనుంది. ఈ మేరకు ఒమన్ ఎయిర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ బెంగళూరు మధ్య ఈ వినాలు నడుస్తాయి. డిసెంబర్ 19 మరియు డిసెంబర్ 24 అలాగే జనవరి 2, జనవరి 7వ తేదీల్లో ఈ విమానాలు నడుస్తాయని ఒమన్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఎయిర్ డాట్ కామ్(www.omanair.com) వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







