మాస్క్ ధరించని 93 మందిపై కేసులు నమోదు
- December 16, 2020
దోహా:మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్, 93 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. మాస్క్‌లు ధరించని కారణంగా వీరిపై కేసులు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు అధికారులు. మాస్క్‌లు ధరించనివారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,05 మందిని మాస్క్‌లు ధరించని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. నిర్ణీత పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తున్న కారణంగా 252 మందిపై కేసులు నమోదు చేశారు. ఓ వాహనంలో ఒక కుటుంబానికి చెందనివారు అత్యధికంగా నలుగురు మాత్రమే (డ్రైవర్‌తో కలిపి) ప్రయాణించాలి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







