ఒమన్ లో వలస కార్మికుడి మృతి
- December 17, 2020
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఓ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం పనిచేస్తోన్న కార్మికుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 11 గంటలపాటు రెస్క్యూ టీమ్స్ పనిచేసి, కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ అల్ ముదైబిలోని సమాద్ అల్ షాన్లోని ఓ ఫజలాజెష్లో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







