గల్ఫ్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తహశీల్దార్ కు వినతి పత్రం
- December 18, 2020
తెలంగాణ:నేడు అంతర్జాతీయ వలస కార్మిక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ జేఏసీ చేపట్టిన గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ రాష్ట్రం అంతటా MRO లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనగామ శ్రీనివాస్ (సామాజిక సేవకులు), కోండ భానుచందర్ (ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్), రాంరెడ్డి (ప్రవాసమిత్ర సింగపూర్) చీకోటి మహేశ్, శరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







