గ్రీన్ ఐలాండ్ లోపల బార్బిక్యూలపై నిషేధం
- December 18, 2020
కువైట్ సిటీ:గ్రీన్ ఐలాండ్‌లో బార్బిక్యూలను నిషేధిస్తున్నట్లు టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వెల్లడించింది. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. బార్బిక్యూల కోసం చార్కోల్ (బొగ్గు)ని విచ్చలవిడిగా వాడేసి, ఎక్కడికక్కడ పడేసి పోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐలాండ్ సోయగం దెబ్బతింటున్న కారణంగా ఈ నిర్నయం తీసుకోవాల్సి వచ్చిన దరిమిలా, ప్రతి ఒక్కరూ సహకరించాలని టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







