డిజిటల్ అక్షరాస్యత: టాప్ టెన్‌లో సౌదీ అరేబియా
- December 18, 2020
రియాద్:డిజిటల్ లిటరసీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా గణాంకాల్ని చూస్తే, టాప్ 10లో సౌదీ అరేబియాకి చోటు దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 సంవత్సరానికిగాను టాప్ టెన్ లిస్ట్‌లో సౌదీ అరేబియా చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో పలు కీలక అంశాల ప్రాతిపదికన ఈ లిస్ట్ తయారు చేశారు. అడాప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్లెక్సిబిల్ వర్క్ అరేంజ్మెంట్స్, నేషనల్ డిజిటల్ స్కిల్స్ అలాగే డిజిటల్ లీగల్ ఫ్రేమ్ వర్క్ వంటి అంశాల్లో చూపిన ప్రతిభకు ఇది సరైన గౌరవం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టెక్నాలజీ విభాగంలో విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నుంచి అవార్డ్ గెలుచుకుంది సౌదీ అరేబియా.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







