ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్స్..
- December 18, 2020
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. ఈ సేల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్లో భాగంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.1500) ఇవ్వడానికి ఫ్లిప్కార్ట్ ఎస్బిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈసేల్లో అందుబాటులో ఉన్న మరి కొన్ని డీల్స్..
పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ 4వేల రూపాయల తగ్గింపు ధరలో రూ.15,999కు లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,900 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,600 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఎల్టీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.44,000 ధర తగ్గింపుతో రూ.25,990కు లభిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు