కోవిడ్‌ 19: హెల్త్‌ వర్కర్స్‌ సేవల్ని కొనియాడిన క్రౌన్‌ ప్రిన్స్‌

- December 19, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: హెల్త్‌ వర్కర్స్‌ సేవల్ని కొనియాడిన క్రౌన్‌ ప్రిన్స్‌

రియాద్‌: డిప్యూటీ ప్రీమియర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, కరోనా నేపథ్యంలో హెల్త్‌ వర్కర్స్‌ అలాగే ఫార్మాస్యూటికల్‌ సిబ్బంది సేవల్ని కొనియాడారు. కరోనా వైరస్‌ పాండమిక్‌ సిట్యుయేషన్‌లో ఈ విభాగాలు అత్యద్భుతంగా సేవలందించాయని ఆయన పేర్కొన్నారు. హెల్త్‌ మినిస్టర్‌ డాక్టర్‌ తౌఫిక్‌ అల్‌ రబియా సైతం హెల్త్‌ విభాగం అలాగే, ఫార్మాస్యూటికల్‌ విభాగం అత్యంత సమర్థవతంగా ప్రజలకు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సేవలందించడాన్ని ప్రత్యేకంగా అభినందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com