బహ్రెయిన్ బే బ్రిడ్జి నుంచి పడిపోయిన కారు
- December 19, 2020
బ్రిడ్జి మీద నుంచి కారు పడిన ఘటనలో ఓ వ్యక్తి, ఓ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, యూరోపియన్ వ్యక్తి ఒకరు కారుని నడుపుతున్నారు. బహ్రెయిన్ బే ఏరియాలో అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి 1.30 నిమిషాల సమయంలో కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో కారులో ఓ మహిళ కూడా వున్నారు. పోలీస్ మరియు సివిల్ డిఫెన్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ని డ్రైవర్ ఉల్లంఘించి కారుని నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







