విలాయత్ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం
- December 19, 2020
మస్కట్: 290 వైల్డ్ ట్రీస్ని విలాయత్ బిడియాలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్లాంట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ వేదికగా ఎన్విరాన్మెంటల్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్విరాన్మెంటల్ కల్టివేషన్ ఇనీషియేటివ్ టీమ్, ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ, ఒమనీ విమెన్ అసోసియేషన్ అలాగే & గ్రూప్ ఆఫ్ వలంటీర్స్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







