బహ్రెయిన్‌ బే బ్రిడ్జి నుంచి పడిపోయిన కారు

- December 19, 2020 , by Maagulf
బహ్రెయిన్‌ బే బ్రిడ్జి నుంచి పడిపోయిన కారు

బ్రిడ్జి మీద నుంచి కారు పడిన ఘటనలో ఓ వ్యక్తి, ఓ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, యూరోపియన్‌ వ్యక్తి ఒకరు కారుని నడుపుతున్నారు. బహ్రెయిన్‌ బే ఏరియాలో అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి 1.30 నిమిషాల సమయంలో కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో కారులో ఓ మహిళ కూడా వున్నారు. పోలీస్‌ మరియు సివిల్‌ డిఫెన్స్‌ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ని డ్రైవర్‌ ఉల్లంఘించి కారుని నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com