విలాయత్‌ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం

- December 19, 2020 , by Maagulf
విలాయత్‌ బిదియాలో 250 మొక్కలు నాటే కార్యక్రమం

మస్కట్‌: 290 వైల్డ్‌ ట్రీస్‌ని విలాయత్‌ బిడియాలో ఎన్విరాన్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్లాంట్‌ చేయడం జరిగింది. నార్త్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆన్‌లైన్‌ వేదికగా ఎన్విరాన్‌మెంటల్‌ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్విరాన్‌మెంటల్‌ కల్టివేషన్‌ ఇనీషియేటివ్‌ టీమ్‌, ఒమన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సర్వీస్‌ హోల్డింగ్‌ కంపెనీ, ఒమనీ విమెన్‌ అసోసియేషన్‌ అలాగే & గ్రూప్‌ ఆఫ్‌ వలంటీర్స్‌ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com