కోవిడ్ వ్యాక్సిన్ కోసం 300,000 రిజిస్ట్రేషన్స్
- December 19, 2020
సౌదీ అరేబియాలో 300,000 మందికి పైగా వ్యక్తులు కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని హెల్త్ అఫీషియల్ ఒకరు వెల్లడించారు. గురువారం నుంచి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఫైజర్ - బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్‌ని ఇందుకోసం వినియోగిస్తున్నారు. స్మార్ట్ యాప్ 'సెహ్హాతి' ద్వారా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెలలో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అన్ని రీజియన్స్‌లోనూ ప్రారంభిస్తారు. వాక్సిన్ తీసుకోవడం, ఫాలో అప్.. వంటివన్నీ సెహాతీ యాప్ ద్వారానే జరుగుతాయి. వ్యాక్సినేషన్ అనేది ఆప్షనల్ అనీ, పౌరులు అలాగే వలసదారులు దీన్ని వినియోగించుకోవచ్చనీ, వ్యాక్సినేషన్ ద్వారా కరోనా వైరస్‌ని నియంత్రించగలమనీ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష