ఫేక్ జాబ్ అలర్ట్: రిక్రూట్మెంట్ స్కామ్‌పై ఎయిర్ ఇండియా హెచ్చరిక
- December 19, 2020
ఇండియాకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఉద్యోగార్థుల్ని ట్రాప్‌లో పడేస్తున్న ఫేక్ రిక్రూట్మెంట్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా పేరుతో కొందరు అక్రమార్కులు ఉద్యోగార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ ప్రకటనలో ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయిర్ ఇండియాకి చెందిన వెబ్సైట్లో మాత్రమే సంబంధిత వివరాలు వుంటాయనీ, ప్రముఖ న్యూస్ పేపర్స్‌లో కూడా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుందనీ, వాటిని మాత్రమే విశ్వసించాల్సి వుంటుందనీ, ఒకవేళ ఫేక్ జాబ్ న్యూస్ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలనీ ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







