ఆమ్నెస్టీ కోరేవారు డిసెంబర్ 31 లోపు వెళ్ళిపోవాల్సిందే
- December 21, 2020
ఒమాన్: రెసిడెన్సీ స్టేటస్ లేదా వీసా రెన్యువల్స్‌కి సంబంధించి జరీమానా మినహాయింపు కోరుతున్నవారిలో చాలామంది దేశం విడిచి వెళుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచే అత్యధిక శాతం మంది ఇలా దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఇండస్ట్రియల్ అలాగే ఆటోమేటివ్ సెక్టార్‌కి చెందినవారు కూడా దేశం విడిచి వెళుతున్నట్లుగా అధికారులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









