పెద్ద మొత్తంలో ఇల్లీగల్‌ సిగరెట్స్‌ సీజ్‌

- December 21, 2020 , by Maagulf
పెద్ద మొత్తంలో ఇల్లీగల్‌ సిగరెట్స్‌ సీజ్‌

మస్కట్‌: దాదాపు 10,000 బాక్సుల ఇల్లీగల్‌ సిగరెట్స్‌ని అల్‌ వజాజాహ్‌ పోర్ట్‌ కస్టమ్స్‌ సీజ్‌ చేయడం జరిగింది. 9 వేల బాక్సుల్లో సిగరెట్లు, 960 కిలోగ్రాముల పొగాకుని ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్గోలో రహస్యంగా వుంచిన ఈ ప్యాకేజ్‌ని గుర్తించి, సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com