19 మిలియన్ల యాంఫిటమిన్ పిల్స్ స్వాధీనం
- December 22, 2020
రియాద్:సౌదీ అరేబియాలో అథారిటీస్, 19 మిలియన్ల యాంఫిటమిన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆప్ ఇంటీరియర్ ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌ని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో ప్రయత్నం చేస్తూనే వున్నామని అధికారులు పేర్కొన్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో మొత్తం 16 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 10 మంది సౌదీ పౌరులున్నారు. ఆరుగురు నివాసితులున్నట్లు అధికారులు తెలిపారు.
--జయ (మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









