కోవిడ్ సేఫ్టీ రూల్స్: తనిఖీల్లో ఓ సంస్థ నిర్లక్ష్యం గుర్తింపు
- December 22, 2020
దుబాయ్ ఎకానమీ 345 సంస్థల్లో కోవిడ్ 19 సేఫ్టీ రూల్స్ విషయమై తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో 344 సంస్థలు ఆయా రూల్స్‌ని సరిగ్గానే ఫాలో అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఓ సంస్థలో మాత్రం నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనీ, జరీమానా మాత్రం విధించలేదని అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే దుబాయ్ కన్స్యుమర్ అప్లికేషన్ లేదా 600545555 నెంబర్‌కి కాల్ చేసిగానీ ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







