వారం రోజుల్లో 22,142 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- December 22, 2020
కువైట్: ట్రాఫిక్ క్యాంపెయిన్స్ ద్వారా డిసెంబర్ 12 నుంచి 18 లోపు మొత్తం 22,142 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ సహా పలు ఉల్లంఘనలు ఇందులో వున్నాయి. మొత్తం 69 మంది తీవ్రమైన ఉల్లంఘనుల్ని ఈ మేరకు అరెస్ట్ చేశారు. డ్రైవింగ్ లేకుండా వాహనాలు నడుపుతున్న 41 మందిని అరెస్ట్ చేశారు. వారిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. కాగా, 23 వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని ట్రాఫిక్ విభాగం పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







