ట్రాఫిక్ యాక్సిడెంట్: 12 మందికి గాయాలు
- December 23, 2020
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లో జరిగిన ట్రాఫిక్ యాక్సిడెంట్లో 12 మంది గాయాలపాలయ్యారు. ఓ మోస్తరు నుంచి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు వెల్లడించారు. అల్ వుస్తా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం హైమా ఆసుపత్రిలో 12 మందికి వైద్య చికిత్స అందించారు. వీటిల్లో 3 యెల్లో కేసులు (మీడియాం), 9 గ్రీన్ కేసులు (స్వల్ప గాయాలు) వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







