భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కేసులు
- December 24, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి.నిన్నటి వరకు తక్కువగా నమోదైన కేసులు ఈరోజు ఒక్కసారిగా మళ్ళీ పెరిగాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది. ఇందులో 96,93,173 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,83,849 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 312 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 1,46,756 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 29,791 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







